Monday, August 13, 2012

Govinda Govinda song

కోకనైనా కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ 
తడిమే వేడిలో
కౌగిలైనా కాకపోతి ఆకలైన అందమంతా 
అడిగే వేళలో
నీలోని తడి అందాలు 
శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే...

No comments:

Post a Comment